Tuesday, June 28, 2011

పి. లీల మధుర గీతాలు - పేజి 02



( జననము: 19.05.1934 శనివారం - మరణము: 31.10.2005 సోమవారం )


ఆశలే మారునా మమతలే మాయునా ( ఘంటసాల తొ ) - దొంగల్లో దొర - 1957
ఆశా ఇకలేనే లేదేమో ఇంతే ఇది నా ప్రాప్రేమో నా జీవితమంతా - సంసారం - 1950
ఇంటింటను దీపావళి మా ఇంటికిలేదా ఆ భాగ్యము - భలే రాముడు - 1956
ఇక వాయించకోయి మురళి నేను జోడించను అందెల ( బృందం తొ ) - వీర కంకణం - 1957
ఇచ్చకాలు నాకు నీకు ఇంక ఏలరా నీ అచ్చపు కోరిక నాతో - తెనాలిరామకృష్ణ - 1956
ఇటుపై నా గతేమి లేదా ఇక సుఖమే ఈ జగాన - సంసారం - 1950
ఇది నా విధికృతమా గతిమాలిన జన్మ ఇల - శ్రీలక్ష్మమ్మ కధ - 1950
ఇది మంచి సమయము రారా చలమేల చేసేవు - మన సంసారం - 1968
ఇదిగో స్వర్గద్వారం తెరిచారు యెవరో ( ఎ.ఎం. రాజా, రేవమ్మ తొ ) - ఆకలి - 1952
ఇదియే దేవ రహస్యం హృదయాంతరంగశిరలాస్యం ( పి. సుశీల తొ ) - రహస్యం - 1967
ఇనుడస్తాద్రికి చేరకుండ రిపురాజేంద్రునిరోధించి ( పద్యం ) - లవకుశ - 1963
ఇలలో లేదోయి హాయీ ఇచ్చటే కలదోయి అపరూప - దేవాంతకుడు - 1960
ఇల్లువాకిలి వీడిపోదురు జనంబింకెందుకీ రాజ్యము ( పద్యం ) - ఉమాసుందరి - 1956
ఈ దయచాలునురా కృష్ణ కాదనకీరా నాకో వరము - చరణదాసి - 1956
ఈ మరపేల ఈ వెరపేల నీ మనసైనదాన నీ దరి చేర - భక్త రఘునాధ్ - 1960
ఈనాటి ఈ హాయీ కలకాదోయి నిజమోయి ( ఘంటసాల తొ ) - జయసింహ - 1955
ఉపకారగుణాలయవై ఉన్నావు కదే మాతా - గుణసుందరి కధ - 1949
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఊగాలి ఊగాలి ( పి. సుశీల బృందం తొ ) - చిన్నారి పాపలు - 1968
ఊగరా రతనాల పాప కురుమంచి తూగుటుయ్యాలలో - స్త్రీ సాహసం - 1951
ఊగవే నా తల్లి తూగుటుయ్యాల ఉప్పొంగి నీ తల్లి ( పి. సుశీల బృందం తో ) - సతీ సావిత్రి - 1978
ఊగుము ఊగుము ఉయ్యాలా ఊగుము హాయిగ ( బృందం తొ ) - భక్తమార్కేండేయ - 1956
ఊగేరదుగో మువ్వురు దేవులు ఉయ్యాలలోన ( బృందం తొ ) - సతీ అనసూయ - 1957
ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా మారాడవిదేమమ్మా ( పి. సుశీల తొ ) - లవకుశ - 1963
ఊరేది పేరేది ఓ చందమామా ( ఘంటసాల తొ ) -  రాజమకుటం - 1960
ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్రవీక్షణమో ( ఘంటసాల తొ ) - పాతాళ భైరవి - 1951
ఎంత చిలిపివాడవురా ప్రియా ప్రియా నీవెన్ని ( పి. సుశీల తొ ) - భువనసుందరి కధ - 1967
ఎంత ప్రళయం వచ్చిన..మాణిక్యవీణా ( ఘంటసాల బృందం తొ ) - మహాకవి కాళిదాసు - 1960
ఎంత మోసపోతినే అంతుతెలియలేకనే మానధనుడు - జయంమనదే - 1957
ఎందాక ఎందాక ఎందాక అందాక అందాక ( ఘంటసాల తొ ) - చిరంజీవులు - 1956
ఎక్కడ ఉన్నవో నా మొర విన్నావో తల్లిగ నిను తలచే ( కోరస్ తొ ) - మా ఇలవేల్పు - 1971
ఎచటినుండి వీచెనో ఈ చల్లని గాలి తీవెల ( ఘంటసాల తొ ) - అప్పుచేసి పప్పుకూడు - 1959
ఎటు చూసిన బూటకాలే ఎవరాడిన నాటకాలే తలక్రిందుల - రేచుక్క - 1955
ఎడబాటులేనా ఎన్నాళ్లకైనా కన్నీటి వాన ( ఘంటసాల తొ ) - భక్త అంబరీష - 1959
ఎన్నడు పాపకార్యముల నేనొనరింపక ( పద్యం ) -  రహస్యం - 1967
ఎన్ని దినాలకు వింటినిరా కన్నా కమ్మని ఈ పాట - టైగర్ రాముడు - 1962
ఎన్నినాళ్ళకు కల్గెరా మువ్వగోపాల నిన్ను చూచెడు -  అగ్నిపరీక్ష - 1951
ఎవడు నిను మించువారు ఏడేడులోకాల ఎందైన (జిక్కి తొ ) - సంపూర్ణరామాయణం -1972
ఎవరుకన్నారెవరు పెంచారు నవనీతచోరుని గోపాల - ముద్దుబిడ్డ - 1956
ఎవరో ఎవరో ఈ నవనాటక .. ఎవరా ఎవరా  ( ఘంటసాల తొ ) -  పెళ్ళి చేసి చూడు -1952
ఏ నాటికైనా నీదాననే...చిననాటి మాటలు మనసైన - చిరంజీవులు - 1956
ఏచోట నున్నా ఏ వేళనైనా సుఖానందసీమ నీదే - చదువుకున్న భార్య - 1965
ఏడనున్నాడో ఎక్కడున్నాడొ నా చుక్కలరేడు ఏడనున్నాడో - రాజమకుటం - 1960
ఏడమ్మా ఏడమ్మా నిను మురిపించిన నీ రాజు ఏడమ్మా -  మా బాబు - 1960
ఏడుకొండలవాడ వెంకటారమణా సద్దిసేయక నీవు - పెళ్ళిచేసి చూడు - 1952
ఏడ్చేవాళ్ళని ఏడవని నవ్వేవాళ్ళ అదృష్టమేమని ( బృందం తొ ) - అర్ధాంగి - 1955
ఏదారి లేదాయే ఎవరు తోడు లేదాయే ఏకాకినై పోతినే - చిన్నమ్మ కధ - 1952
ఏదో మత్తుమందు జల్లి మాయలు చేసి మది - బ్రతుకుతెరువు - 1953
ఏమి ప్రభు ఏమి పరీక్ష ప్రభూ కాళియమదహరణ - సొంతవూరు - 1956
ఏమి సేయుదు దేవదేవ ప్రేమ విఫలమాయేనే నేను - దక్షయజ్ఞం - 1962
ఏమిటో నీ మాయా ఓ చల్లనిరాజా వెన్నెల రాజా ఏమిటో - మిస్సమ్మ - 1955

01   02   03   04   05   06   07   08   09



0 comments: