Tuesday, June 28, 2011

పి. లీల మధుర గీతాలు - పేజి 05



( జననము: 19.05.1934 శనివారం - మరణము: 31.10.2005 సోమవారం )


జయ కాశీ విశ్వనాధా మము కాపాడుమా ( ఘంటసాల,సత్యవతి బృందం తో ) - హరిశ్చంద్ర - 1956
జయ మహాదేవా శంభో గిరిజా (మాధవపెద్ది ,కె. రాణి బృందం తో ) - ఉషాపరిణయం - 1961
జయజయ గిరిజా రమణా జయజయ శంకర నాగాభరణా - బాలనాగమ్మ - 1959
జయజయ జగదంబా భవాని దయగనవే జననీ దేవి - వీరభాస్కరుడు - 1959
జయజయ మంగళ గౌరి జయ జయ శంకరి కౌమారి - సారంగధర - 1957
జయజయ శ్రీమన్నారాయణా ( ఘంటసాల బృందం తో ) - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
జయజయ శ్రీమాళ్వరాజకులమణి ( ఎ.వి. సరస్వతి తో ) - అదృష్టదీపుడు - 1950
జయజయ సుందర నటరాజా ఓ నటరాజ ( బృందం తొ ) - పార్వతీ కల్యాణం - 1958
జయజయజయ జగదేక ప్రతాప ( పి. సుశీల బృందం తో ) - జగదేకవీరుని కధ - 1961
జయజయజయ శ్రీనరసింహ జయజయ శ్రీలక్ష్మి ( జిక్కి తో ) - ఋష్యశృంగ - 1951
జయమంగళ గౌరి దేవి దయచూడుము చల్లని తల్లి - ముద్దుబిడ్డ - 1956
జయవాణి చరణ కమల సన్నిధి మాన ( ఘంటసాల తొ ) - మహామంత్రి తిమ్మరుసు - 1962
జయహే కృష్ణావతారా నంద యశోద ( ఘంటసాల,సరోజిని,స్వర్ణలత తో ) - శ్రీకృష్ణావతారం - 1967
జయహే జయహే జయ శ్రీకాకుళ ( బృందం తొ ) - శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణు కధ - 1966
జలకాలాటలలో కళకళ పాటలలో ఏమి హాయి ( పి. సుశీల బృందం తో ) - జగదేకవీరుని కధ - 1961
జాగ్రత్తయో జాగ్రత్త జాగ్రత్తయో నీ వీపుసాఫు చేయ ( లోకనాధం తొ ) - సర్వాధికారి -1957
జాలీ బొంబైలే మావా ఓ మావా మనపెళ్ళి ఊసంటే ( ఘంటసాల, జిక్కి తొ ) - పెళ్ళిసందడి - 1959
జీవితమే మనోహరమే జాజిసుమాల పరిమళమే ( బృందం తొ ) - సతీ సుకన్య - 1959
జీవితమే వృధాయవును సుఖించే ఆశలు - శ్రీలక్ష్మమ్మ కధ - 1950
జేజేలమ్మా జేజేలు సంక్రాంతిలక్ష్మి కి జేజేలు బాజా బజంత్రీలు - సంక్రాంతి - 1952
జైజైజై.. వీర రక్తమును ఉడుకెత్తించే (బుర్రకధ) ( బృందం తొ ) - మహమంత్రి తిమ్మరుసు - 1962
జో అచ్యుతనందా  జో జో ముకుందా లాలి పరమానంద - చిన్నమ్మ కధ - 1952
జోజోజో ఏడువకు ఏడువకు మాచిట్టి తండ్రి భావి భారత - సంసారం - 1955
జోహారు గైకొనరా దేవా నే ధన్యనైతిరా దేవా జోహారు - అప్పుచేసి పప్పుకుడు - 1959
తండ్రి పంపున నేగి (సంవాద పద్యాలు ) -  ( ఘంటసాల,పి. సుశీల తొ ) - లవకుశ - 1963
తగునా నను నీట ముంచ తగునా కన్నీట ముంచ తగునా - చింతామణి - 1956
తధాస్తు స్వాముల కొలవండి అస్తి నాస్తుల ( ఘంటసాల తొ ) - మహామంత్రి తిమ్మరుసు - 1962
తనియధనుడు రూపసి యొప్పనివాడు వివేకి ( పద్యం ) - చింతామణి - 1956
తనువూగె నా మనసూగె నును తొలకరి మెరపుల తలపులతో - వినాయక చవిత - 1957
తప్పదులే తప్పదులే ఎన్నటికైనా తప్పదులే ( ఘంటసాల తొ ) - కలిమిలేములు - 1962
తరలింది బంగారుబొమ్మ ఇన్నాళ్ళు మాయింట వెలిగింది ( బృందం తొ ) - బంగారు తల్లి - 1971
తారా రేరాజు సరాగమాడ సంబరపడేను అంబరసీమ - శ్రీగౌరీ మహత్యం - 1956
తారావదనం తళుకే నీవై కౌవ్వించావో కారణ మేదో ( ఘంటసాల తొ ) - సత్యయోధుడు - 1957
తీయని ఊహలు హాయిని గొలిపే వసంత గానమె ( బృందం తొ ) - పాతాళ భైరవి - 1951
తులసి మంగళ కలసి లక్ష్మీ తులసి మా యింట వెలసిన - చిన్నమ్మ కధ - 1952
తెలుసుకొనవె చెల్లీ అలా నడచుకొనవె చెల్లీ తెలుసుకొనవె - మిస్సమ్మ - 1955
తెల్లవారవచ్చె తెలియక నాసామి మళ్ళి పరుండేవు లేరా - చిరంజీవులు - 1956
తేనెసోనల తేటలొలి..లోకము ( ఎ.పి.కోమల,పిఠాపురం,ఘంటసాల తో ) - కార్తవరాయుని కధ - 1958
తొలి ప్రేమ వినోదం తొనుకాడే ప్రమోదం ( ఘంటసాల తొ ) - ఇద్దరు పెళ్ళాలు - 1954
త్వత్త్రీరేవసతిం తవామల జలస్నానం ( పద్యం ) - బబ్రువాహన - 1964
దక్కెను బాలకుండని రధంబున నెత్తుకబోవ ( పద్యం ) -లవకుశ - 1963
దయగనవే తల్లీ నను దయగనవే తల్లీ జన్మనొసంగిన కల్పవల్లి - చంద్రహారం - 1954
దయరాదా నామీద మరియాదా యశోదా ( బి. వసంత బృందం తో ) - ఆప్తమిత్రులు - 1963
దయరాదా నామీద మరియాదా యశోదా ప్రమోద - ఆప్తమిత్రులు - 1963
దానజపాగ్నిహోత్ర పరతంత్రుడు భర్తను గొంటినేని ( పద్యం ) - సతీ సుకన్య - 1959
దారే లేదా బ్రతుకే దారే లేదా పసిపాపల ఆకలి తీరే - మేనరికం -1954
దాసురాలనోయీ నా దోసమెంచకోయీ స్వామీ - గంగా గౌరీ సంవాదం - 1958
దిక్కుతెలియదేమి చేతు దేవదేవ కావరావ దిక్కు తెలియలేదు - కీలుగుర్రం - 1949
దేవా దీనబాంధవా అసహాయురాలరా కావరా దేవ - పాండవ వనవాసం - 1965
దేశ సేవకుల హృదయం నవనీతతుల్యమా - పల్లెటూరు - 1952

01   02   03   04   05   06   07   08   09



0 comments: