Tuesday, June 28, 2011

పి. లీల మధుర గీతాలు - పేజి 04


( జననము: 19.05.1934 శనివారం - మరణము: 31.10.2005 సోమవారం )


కుటుంబం ఉమ్మడి కుటుంబం  ( ఘంటసాల తో ) - ఉమ్మడి కుటుంబం - 1967
కులమన్నది మతమన్నది మానవతకు - ( టి.వి. ప్రోగ్రాం ) - లలిత గీతం
కృపగనవా నా మొరవినవా దయామయీ కావా మాతా - చంద్రహారం - 1954
కృష్ణా శ్రీకర లోకప్రియా నీనవరస చరిత ( ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ తో ) - శ్రీకృష్ణదేవరాయలు - 1971
కైలాసే కమనీయ రత్నకటితే కల్పదృవుం ( పద్యం ) - సోమవారవ్రత మహత్యం - 1963
కొమ్మనురా విరుల రెమ్మనురా నిను ( వేదాంతం రాఘవయ్య, రాఘవులు తో ) - సువర్ణసుందరి - 1957
కోటి దేవేంద్రులేకమై కూడదన్నా యఙ్ఞములు ( పద్యం ) - సతీ సుకన్య - 1959
కోపమేల నాపైని నాగిని నా నాగిని ఓ నాగిని ( కె. శివరావు తో ) - స్వప్నసుందరి - 1950
కౌగిలి కైలాసము నా సామి రావోయి నాకోసము - శ్రీ తిరుపతమ్మ కధ - 1963
గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరి నిరంతర ( పద్యం ) - సోమవారవ్రత మహత్యం - 1963
గిరిజా కల్యాణం ( ఘంటసాల,సుశీల,కోమల,వైదేహి,పద్మ,మల్లిక్,మాధవపెద్ది తొ ) - రహస్యం - 1967
గులాబి అత్తరుల ఘుంఘుం అనుచున్నదా ( ఘంటసాల తొ ) - భాగ్యవంతులు - 1962
గులాబీల తావులీనే కులాసాల జీవితాల విలాసాలివే ( ఘంటసాల తొ ) - చరణదాసి - 1956
గోపాల కృష్ణయ్య ( బి. వసంత, పిఠాపురం, సుమిత్ర బృందం తో ) - శ్రీకృష్ణాంజనేయ యుద్ధం - 1972
గోపాల జాగేలరా నన్ను ( ఎం.ఎల్. వసంతకుమారి తొ ) - భలే అమ్మాయిలు - 1957
గోపాల దయసేయరా నీలీల చాలించరా ( ఘంటసాల తొ ) - భక్త రఘునాధ్ - 1960
గోపాల దేవా కాపాడరావ ఏపాప ( పి.బి. శ్రీనివాస్ బృందం తొ ) - భలే రాముడు - 1956
గోమాతా శుభచరిత నిర్మల గుణభరిత గోమాత శుభచరిత - కృష్ణ లీలలు - 1959
ఘనకురుక్షేత్ర సంగ్రామ (సంవాద పద్యాలు ) - ( మాధవపెద్ది తొ ) - ప్రమీలార్జునీయం - 1965
ఘనదేవాసుర వీరులన్ (సంవాద పద్యాలు) ( ఘంటసాల తో ) - ప్రమీలార్జునీయం - 1965
ఘుమ ఘుమ ఘుమ ఘుమాయించు గోలుకొండ ( మాధవపెద్ది తో ) - నమ్మిన బంటు - 1960
ఘోరంబై తటులోగ్ర భీకరమునై క్రోధాగ్నులన్ ( పద్యం ) - సతీ సుకన్య - 1959
చక్కని చుక్కల లోకమున ఎంతొ  అంద ( ఘంటసాల తో ) - సత్యయోధుడు - 1957
చనిబాలిచ్చినతోడనే నిదురబుచ్చు నన్నంచు అల్లన ( పద్యం ) - హరిశ్చంద్ర - 1956
చమక్ చమక్ తారా ఝణక్ ఝణక్ సితారా ( ఘంటసాల తొ ) - పెళ్ళిసందడి - 1959
చరిత్ర ఎరుగని మహాపాపము మా దేశానికి పట్టిన  ( కోరస్ తో ) - మహామంత్రి తిమ్మరుసు - 1962
చల్లని రాజా ఓ చందమామా (పి. సుశీల, రఘునాధ్ పాణిగ్రాహి తో ) - ఇలవేల్పు - 1956
చల్లని సంసారం అనురాగ సుధాసారం హాయగు కాపురం - కుటుంబ గౌరవం - 1957
చికిలింత చిగురు సంపంగి గుబురు చినదాని ( ఘంటసాల తో ) - చిరంజీవులు - 1956
చిట్టితల్లి నవ్వవే చిన్నారి పాపవే కన్నతల్లి చూడవే కన్నీరు - దాసి - 1952
చిత్రనళీయము (నాటకము) (ఘంటసాల, మాధవపెద్ది తో ) - అప్పుచేసి పప్పుకూడు - 1959
చినిపాప లాలి కనుపాప లాలి చిన్నారి పొన్నారి చివురింత - రేపూనీదే - 1957
చిన్నారి బంగారు చిలుకవే నాతల్లి చివరు (బృందం తో ) - శ్రీలక్ష్మమ్మ కధ - 1950
చిన్నారి బావ పున్నాగ పువ్వా వద్దు వద్దు ఓరాజ - తలవంచని వీరుడు - 1957
చిన్నారి సీతమ్మ ఈడేరింది మాయింట రారమ్మా ( బృందం తొ ) - కన్నెవయసు - 1973
చిలిపి కృష్ణుని తోటి చేసేవు పోటి ఆ స్వామి తో ( ఘంటసాల తొ ) - వారసత్వం - 1964
చూచారా ఈ సరసం విన్నారా ఈ చోద్యం ( ఘంటసాల తొ ) - మేనరికం - 1954
చూపులు కలసిన శుభవేళా ఎందుకు ( ఘంటసాల తొ ) - మాయాబజార్ - 1957
చెంగు చెంగున ఎగిరే రాజా విన్నావా ఈ మాట విన్నావా - సొంతవూరు - 1956
చెఱుకు విలుకాని బారికి వెరచి నీదు మరుగు చేరితి ( పద్యం ) - బబ్రువాహన - 1964
చెలియరో నీ జీవితేశును వలచిగైకొను సమయమే - నలదమయంతి - 1957
చెలులారా శకుంతల శ్రీమంతము సేయరే ( వైదేహి బృందం తో ) - శకుంతల - 1966
చేయి చేయి కలుపరావే హాయి ( ఎ.ఎం. రాజా తో ) - అప్పుచేసి పప్పుకూడు - 1959
చైనా దురాక్రమణ - బుర్రకధ ( ఘంటసాల,సుశీల,మాధవపెద్ది,రాఘవులు బృందం తో ) - ప్రైవేట్ గీతం
జగతికి జీవము నేనే ఔనే సిరుల ( ఘంటసాల,పి. సుశీల తో ) - రెండు కుటుంబాల కధ - 1970
జగదభిరాముడు శ్రీరాముడే (ఘంటసాల,పి. సుశీల,మల్లిక్,వైదేహి తో ) - లవకుశ - 1963
జగముల దయనేలే జననీ సదాశివుని (సంతోషం) -  తెనాలి రామకృష్ణ - 1956
జగముల దయనేలే జననీ సదాశివుని మనోహరిని (విషాదం) - తెనాలి రామకృష్ణ - 1956
జనగణమంగల దాయక రామం రఘుపతి రాఘవ ( బృందం తొ ) - ఇలవేల్పు - 1956
జననీ జననీ జగన్మాతా శుభచరితా మాతా జననీ - హరిశ్చంద్ర -1956
జయ అనరె జయజయ అనరే తెలుగు ( బృందం తొ ) - మహామంత్రి తిమ్మరుసు - 1962

01   02   03   04   05   06   07   08   09



0 comments: