Tuesday, December 20, 2011

న - పాటలు




నమస్తే శరణ్యే శివే సామకంపే  (శ్లోకం) - ఘంటసాల బృందం - పార్వతీ కళ్యాణం - 1958
నమామి నారాయణ పాదపంకజం కరోమి నారాయణ (శ్లోకం) - ఘంటసాల - బుద్ధిమంతుడు - 1969
నమామి మన్నా మానవ జన్మకారణం  (శ్లోకం) - ఘంటసాల - గొప్పవారి గోత్రాలు - 1967
నమో త్యాగచరితా భీష్మా నమో పుణ్యపురుషా ఆడిన - పిఠాపురం బృందం - భీష్మ - 1962
నమో నమహ:కారణ కారణాయ (శ్లోకం) - ఘంటసాల - సతీ అనసూయ - 1957
నమో నమో నారాయణా లోకావనా - పి.బి. శ్రీనివాస్ - సతీ సులోచన - 1961
నమో నమో మాతా నమో నమో - మాధవపెద్ది బృందం - పెంపుడు కొడుకు - 1953
నమో నాగదేవా నమో దివ్యభావా నమోనమో  - మాధవపెద్ది బృందం - జ్వాలాద్వీప రహస్యం - 1965
నమో నారాయణాయ (పద్యం) - మాధవపెద్ది - వెంకటేశ్వర మహత్యం - 1960
నమో బ్రహ్మణ్యదేవాయా గో బ్రాహ్మణ (శ్లోకం) - ఘంటసాల - పాండవ వనవాసం - 1965
నమో భారతి వాక్శుద్ది (బుర్రకధ) - డి. ఎల్. నారాయణ బృందం - కాంభోజరాజు కధ - 1967
నమో భూతనాధ నమో - ఘంటసాల, ఎస్. వరలక్ష్మి బృందం - సత్య హరిశ్చంద్ర - 1965
నమో భూతనాధ నమో దేవదేవ - ఘంటసాల, ఎస్. వరలక్ష్మి - సత్య హరిశ్చంద్ర - 1965
నమో శ్రీనివాసా (శ్లోకం) - ఘంటసాల మనసు మమత - 0000
నమోనమో బాపూ మాకు న్యాయ - పి. సుశీల, మాధవపెద్ది బృందం - ఎం.ఎల్.ఏ - 1957
నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలురా జీవా - పిఠాపురం, ఘంటసాల - ఉమాసుందరి - 1956
నమ్మరాదు అసలే నమ్మరాదు ఈ గడసైన ఆడవాళ్ళ - చిత్తరంజన్ - కులదైవం - 1960
నమ్మరే నేను మారానంటే నమ్మరే - ఘంటసాల - అదృష్టవంతులు - 1969
నమ్మి నీ మాట తనమనసమ్ము కొని (పద్యం ) - ఘంటసాల - శకుంతల - 1966
నమ్మించి మరిరాడే నందసుతుడు అందం - ఎం. ఎల్. వసంతకుమారి - వరుడు కావాలి - 1956
నమ్మితి నా మనంబున నంద యశోదా - పి. లీల బృందం - శ్రీ కృష్ణ కుచేల - 1961
నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశు (పద్యం) - పి.లీల - భక్త రఘునాధ్ - 1960
నమ్మితి నామనంబున (పద్యం) - పి. సుశీల - శ్రీ కృష్ణపాండవీయం - 1966
నమ్మితి నీవే దిక్కని యనాధశరణ్య  (పద్యం) - నాగయ్య - రామదాసు - 1964
నయనాభి రామా నా తండ్రి రామా.. రఘుకుల - ఘంటసాల - వీరాంజనేయ - 1968
నయనాల నీలాలలో నీవే కదా - పి. సుశీల, ఘంటసాల - సవతికొడుకు - 1963
నరకుని రక్షింప పరివార సహితుడై (పద్యం) - ఘంటసాల - దీపావళి - 1960
నరజన్మ మత్యున్నతమురా నీవు పరమార్ధ - మాధవపెద్ది - పరోపకారం - 1953
నరవరా ఓ కురువరా వీరల నీకు సరి లేరని - ఎస్. జానకి - నర్తనశాల - 1963
నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి (పద్యం) - ఘంటసాల - తెనాలి రామకృష్ణ - 1956
నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి (పద్యం) - ఘంటసాల - తెనాలి రామకృష్ణ - 1956
నరహరి భజన నోటనవే .. ఊహూ.. నోటనను..- మాధవపెద్ది,కె.రాణి - భక్త రఘునాధ్ - 1960
నరహరిని నమ్మక నరులను నమ్మిన నరజన్మ - నాగయ్య - రామదాసు - 1964
నరుల జీవితపధమున నడుపవాడు కాళ్లులేని (సాకీ) - ఘంటసాల - గుడిగంటలు - 1964
నరులన్ దేవతలన్ నుతియొ (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణ గారడి - 1958
నరువలచిన సోదరిమనసెరిగిన హరి (పద్యం) - ఘంటసాల - జయసింహ - 1955
నలభై కి డెభైకి - ఘంటసాల,పి.బి.శ్రీనివాస్,పి.సుశీల, బి వసంత బృందం - నాటకాలరాయుడు - 1969
నలుగిడరే నలుగిడరే నలుగిడరారె  - పి. సుశీల బృందం - వినాయక చవితి - 1957
నలుగురు కలసి పొదుపులు మరచి - ఘంటసాల బృందం - తోడికోడళ్ళు - 1957
నలుగురు నవ్వేరురా స్వామి గోపాల  - పి. సుశీల - విచిత్ర కుటుంబం - 1969
నలువురు నోట గడ్డియిడ నవ్వులబుచ్చితి  (పద్యం) - మాధవపెద్ది - చింతామణి - 1956
నల్లనవాడేనా ఓ - జిక్కి, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - శ్రీ కృష్ణపాండవీయం - 1966
నల్లనిమేని తోడ చిరునవ్వులు పర్వులిడంగ (పద్యం) - పి. భానుమతి - చింతామణి - 1956
నల్లనివాడు పద్మనయ (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - శ్రీ కృష్ణపాండవీయం - 1966
నల్లనివాడు పద్మనయనమ్ముల (పద్యం) - పి. సుశీల,బి.వసంత - యశోద కృష్ణ - 1975
నల్లనివాడు పద్మనయనమ్ములవాడు (పద్యం) - ఎ.పి. కోమల - విష్ణుమాయ - 1963
నల్లనివాడే చల్లనివాడే పిల్లనగ్రోవి గోపాలుడే - పి.లీల, కె. రాణి - పెళ్ళిసందడి - 1959
నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే - పి. సుశీల, ఎస్. జానకి - దసరా బుల్లోడు - 1971
నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే - పి. సుశీల,జానకి,ఘంటసాల - దసరా బుల్లోడు - 1971
నవ నవలాడే పిల్లనోయి పొమ్మంటే నేనొల్లనోయి మన - ఎస్. జానకి - కన్నకొడుకు - 1961
నవకళా సమితిలో నా వేషమును చూసి (పద్యం) - ఘంటసాల - అప్పుచేసి పప్పుకూడు - 1959
నవనవలాడే నవతరం ఉరకలు వేసే - రామకృష్ణ బృందం - నిండు కుటుంబం - 1973
నవనవోజ్వలమగు యవ్వనంబు( పద్యం) - ఘంటసాల - పరమానందయ్య శిష్యుల కథ - 1966
నవనీత చోరుడు నందకిషోరుడు - ఎస్. వరలక్ష్మి,జిక్కి - కృష్ణప్రేమ - 1961
నవనీత చోరుడు నందకిషోరుడు - జిక్కి,ఎస్. వరలక్ష్మి - కృష్ణప్రేమ - 1961
నవభావనలో చివురించిన మా యువజీవనమే - ఎస్. జానకి బృందం  - టైగర్ రాముడు - 1962
నవమాసములు మోసి.. తల్లియే నీకిల - ఘంటసాల - తల్లి ఇచ్చిన ఆజ్ఞ - 1961 (డబ్బింగ్)
నవమోహనంగా రావేరా మా యవ్వనమంతా - పి.సుశీల, పి. లీల - కృష్ణలీలలు - 1959
నవయువతి చక్కని - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి - సర్వర్ సుందరం - 1966 (డబ్బింగ్)
నవరత్నోజ్వల కాంతివంతమిది ధన్యంబైన (పద్యం) - ఘంటసాల - లవకుశ - 1963

                                   



0 comments: