Tuesday, December 20, 2011

న - పాటలు




నవరాగమే సాగెనులే భువనాలు - మంగళంపల్లి,పి.బి. శ్రీనివాస్ - వీరాంజనేయ - 1968
నవరాగలు పాడింది ఏలా మది నాట్యాలు - పి.బి.శ్రీనివాస్,పి. సుశీల - గాలిమేడలు - 1962
నవరాత్రి శుభరాత్రి నెలరాజు చిగురించే కలలన్నీ - పి.సుశీల బృందం - నవరాత్రి - 1966
నవై పార్ధ్యం రాజ్యం  ( శ్లోకం ) - మల్లిక్ - శ్రీ జగన్నాధ మహత్యం - 1955 (డబ్బింగ్)
నవోదయం శుభోదయం నవయువశోభా - ఘంటసాల, వక్కలంక సరళ బృందం - బాలరాజు - 1948
నవ్వని పువ్వే నవ్వింది తన తుమ్మెదరాజును - పి. సుశీల, ఘంటసాల - చదరంగం - 1967
నవ్వనైనా నవ్వరాదే బుల్ బుల్ బుల్ నాతో మాటలైన -  పిఠాపురం - ద్రోహి - 1948
నవ్వర నవ్వర నా రాజా నవ్వుల - ఎల్. ఆర్. ఈశ్వరి - నవగ్రహ పూజా మహిమ - 1964
నవ్వలేక ఏడ్చాను ఏడ్వలేక నవ్వేను నవ్వు ఏడుపు రెండిటి - ఘంటసాల - ఒకే కుటుంబం - 1970
నవ్వాలి నవ్వాలి నీ నవవ్వులు నాకే - పి. సుశీల బృందం - ఇద్దరు మిత్రులు - 1961
నవ్వితే నవరత్నాలు రవ్వలు రాలే జవ్వనీ నా మనోరాణి - ఘంటసాల - వదిన - 1955
నవ్వు నవ్వించు ఆ నవ్వులు పండించు - పి. సుశీల - లక్ష్మీ నివాసం - 1967
నవ్వుల నదిలో పువ్వుల పడవ - పి.లీల,ఘంటసాల - మర్మయోగి - 1964
నవ్వెను నాలో జాజి మల్లి పొంగెను నాలో పాలవెల్లి తళతళ  - పి. సుశీల - గండికోట రహస్యం - 1969
నవ్వే ఓ చిలకమ్మా నీ నవ్వులు ఏలమ్మా - ఎస్.పి. బాలు,పి.సుశీల - అన్నదమ్ములు - 1969
నా అందాల రాణి నీవెగా కల కరిగించె మది  - ఘంటసాల,పి. సుశీల - బలే బావ - 1957
నా ఆశ నేడురాగంబు పాడు అనురాగ - ఘంటసాల - పాపల భైరవుడు (డబ్భింగ్) -1961
నా ఆశ విరబూసె మనసే మురిసే మధువాని నా మైకాలతో - పి. సుశీల - బభ్రువాహన - 1964
నా ఆశాజ్యోతియే ఆరిపోవునా - జి.వరలక్ష్మి - వాలి సుగ్రీవ - 1950
నా కధయే వ్యద అవునో వేదనలో - పి.సుశీల, పి.లీల - ఆదర్శ సోదరులు - 1964 (డబ్బింగ్)
నా కనులముందర నువ్వుంటే నీ మనసునిండా - పి. భానుమతి - అమ్మాయిపెళ్ళి - 1974
నా కనులముందొలుకు నీ కృపామృతధార ద్రావగాలేని (పద్యం) - ఘంటసాల - భూకైలాస్ - 1958
నా కనులే నినుచూసి సరే అన్నాయి - పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి - దేవకన్య - 1968
నా కన్నులు నీకో కధ చెప్పాలి కన్ను తెరు - పి.సుశీల,ఘంటసాల - నిండు సంసారం - 1968
నా కన్నేతనంతో ముత్తంతా నీ కన్నుల కైపుగ మారుస్తా - పి. సుశీల - తాళిబొట్టు - 1970
నా చందమామ నీవే భామ తారలే  - ఘంటసాల,పి. సుశీల - పాండవ వనవాసం - 1965
నా చిట్టి పాప నా కంటి - పి. సుశీల, ఎం. ఎస్. రామారావు - సువర్ణ సుందరి - 1957
నా చిన్నెలవన్నెల చెలికాడొస్తె కనుసన్నల - ఎ.పి. కోమల, పిఠాపురం - అంతా మనవాళ్ళే - 1954
నా జనకుని మనోవీధి ప్రశాంతి యేది నేనిపుడు - పి.సుశీల - కవల పిల్లలు - 1964 (డబ్బింగ్)
నా జన్మభూమి ఎంత అందమైన - ఘంటసాల - సిపాయి చిన్నయ్య - 1969
నా జబ్బసత్తువ చూసేవా - పిఠాపురం, టి. కనకం, శ్రీదేవి - పల్లెటూరి పిల్ల - 1950
నా జీవితము నీకంకితము నీవే - ఘంటసాల,పి. సుశీల - శ్రీ కృష్ణ విజయం - 1971
నా తలగొట్టి తెత్తునని నల్వురిలో (పద్యం) - మాధవపెద్ది - పల్నాటి యుద్ధం - 1966
నా దేశమే చైనా అయినా  - పి.బి. శ్రీనివాస్, ఎల్. ఆర్. ఈశ్వరి - యమలోకపు గూఢాచారి - 1970
నా నేస్తంబును నాబలంబు (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణరాయబారం - 1960
నా నోము ఫలించెనుగా నేడే నా నోము .. సురభామినులు తమసేవల - పి. సుశీల - భూకైలాస్ - 1958
నా నోముల ఫలమేమో పగబూనెను విధి - పి.లీల,పిఠాపురం,సత్యవతి - బలే బావ - 1957
నా నోముల్ పండించవో ఇక నా నోముల్ - పి. లీల - తలవంచని వీరుడు - 1957 (డబ్బింగ్)
నా పతిరూపమంది కడు నైచ్యము జేసిన (పద్యం) - పి.సుశీల - భక్త అంబరీష - 1959
నా పాట నీనోట పలకాల సిలకా - ఘంటసాల,పి. సుశీల - మూగమనసులు - 1964
నా పాపమేమి మహాశాపమేల దయనీకు - పి. సుశీల - రేణుకాదేవి మహత్యం - 1960
నా ప్రేమ నావ ఈరీతిగా నడియేటి పాలైపోయెనే దరి - ఘంటసాల - ప్రేమ - 1952
నా ప్రేమరాణి జీవనవాణి ఏనాటికో మన చేరిక - ఎ.ఎం. రాజా, డి. రాజేశ్వరి - ప్రపంచం - 1950
నా మదిలో ఆవేదన  - పి.లీల - ధాన్యమే ధనలక్ష్మి - 1967 (డబ్బింగ్)
నా మదిలోని కోరికలు అల్లెను పూల మాలికలు - పి. సుశీల, పి.బి.శ్రీనివాస్ - కన్నకొడుకు - 1961
నా మనసు నీ మనసు ఒకటై - ఘంటసాల,పి. సుశీల - సి.ఐ.డి - 1965
నా మనసెంతో నాజూకు అది - జిక్కి - నిత్యకళ్యాణం పచ్చతోరణం - 1960
నా మనసే గోదారి నీ వయసే కావేరి - ఘంటసాల,పి.సుశీల - అదృష్టవంతులు - 1969
నా మాట నమ్మితివేలా నామీద కోపమదేల  - పి.సుశీల - నాదీ ఆడజన్మే - 1965
నా మాట నమ్మితివేలా నామీద కోపమదేల - పిఠాపురం - నాదీ ఆడజన్మే - 1965
నా మాట వినవే రవ్వంత - సుసర్ల దక్షిణామూర్తి, సత్యవతి - సంసారం - 1950
నా మొర వినవా నను దయగనవా దీనుల బ్రోచే దైవము - పి. సుశీల - కళ్యాణ మండపం - 1971
నా మొరన్ . సప్తాశ్వ ( స్తోత్రం) - ఘంటసాల బృందం - నవగ్రహ పూజా మహిమ - 1964
నా యవ్వనం ఈనాడే నవ్వుచు పొంగాలి - పి.సుశీల - దోపిడి దొంగలు - 1968 (డబ్బింగ్)
నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే - ఘంటసాల - చిలకా గోరింకా - 1966
నా రాత కొద్ది దొరికేడే పాత బావయ్య తన చేతికందిన - ఎల్. ఆర్. ఈశ్వరి - డాక్టర్ బాబు - 1973
నా వయసు నా సొగసు వనానికే వెన్నెలా  - జిక్కి - శ్రీ కృష్ణమాయ - 1958
నా వయసు సుమగంధం నా మనసు మకరందం - పి.సుశీల - లక్ష్మీ కటాక్షం - 1970
నా వరాల తండ్రీ నీవేల పుడితివి ఏ ఇంట పుట్టినను - ఘంటసాల - కలిసిఉంటే కలదు సుఖం - 1961
నా వల్లో హాయ్ నా వల్లో చిక్కినవాడు - ఎల్.ఆర్. ఈశ్వరి - రాజకోట రహస్యం - 1971

                                    



0 comments: