Tuesday, December 20, 2011

న - పాటలు




నీవదివమ్ము రాత్రియును నీవా జలమ్మును అగ్ని నీవా (పద్యం) - ఘంటసాల - భక్త అంబరీష - 1959
నీవని నేనని తలచితిరా నీవే నేనని - పి. సుశీల,ఘంటసాల - పాండురంగ మహత్యం - 1957
నీవని నేనని లేనేలేవు లేనేలేవు తెరలు  - పి. సుశీల, ఘంటసాల - అల్లుడే మేనల్లుడు - 1970
నీవనుకున్నది నే కలగన్నది ఓ చెలి చెలి నీ చిగురు - ఘంటసాల,పి. సుశీల - డాక్టర్ బాబు - 1973
నీవు ఎదురుగా ఉన్నావు  - పి. సుశీల,ఘంటసాల - మనుషులు మమతలు - 1965
నీవు నాకు రాజా మరి నీకు నేను రోజా - ఎల్. ఆర్. ఈశ్వరి - రాజకోట రహస్యం - 1971
నీవు నేను జాబిలి మువ్వురము ఉన్నాముగా - పి. సుశీల,ఘంటసాల - చిట్టి తమ్ముడు - 1962
నీవు నేనూ కలసిననాడే నింగి నేల - ఘంటసాల,పి.సుశీల - శకుంతల - 1966
నీవు నేనై నేను నీవే నీవే నీవు నేనై ఎదలే - పి. సుశీల,ఘంటసాల - భలే మాష్టారు - 1969
నీవు నేనోయి నీదాన నేనోయీ పిలుపు - ఎస్. జానకి - రేచుక్క పగటిచుక్క - 1959
నీవు మాకు చిక్కినావులే రాజా - పి. సుశీల, పి.లీల - సత్య హరిశ్చంద్ర - 1965
నీవు రావు నిదుర రాదు నిలిచిపోయె ఈ రేయీ - పి. సుశీల - పూలరంగడు - 1967
నీవు సుభద్రకంటె గడు నెయ్యము (పద్యం) - పి.లీల - శ్రీ కృష్ణరాయబారం - 1960
నీవుండేదా కొండపై నా స్వామి నేనుండేదీ నేలపై ఏ లీల - పి. సుశీల - భాగ్యరేఖ - 1957
నీవున్ నేనున్ (పద్యం) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు - శ్రీ గౌరీ మహత్యం - 1956
నీవులేక నిముసమైనా నిలువజాలనే నీవేకాదా - ఘంటసాల,పి. సుశీల - భాగ్యచక్రం - 1968
నీవులేక వీణా పలుకలేనన్నది నీవు రాక (విషాదం) - పి. సుశీల - డాక్టర్ చక్రవర్తి - 1964
నీవులేక వీణా పలుకలేనన్నది నీవు రాక (సంతోషం) - పి. సుశీల - డాక్టర్ చక్రవర్తి - 1964
నీవులేని నా జీవితమే వృధా వృధా సుధా  - పి.భానుమతి - రక్షరేఖ - 1949
నీవెంత నెరజాణవైరా సుకుమారా కళా - ఎం. ఎల్.వసంతకుమారి - జయభేరి - 1959
నీవెగా రారాజీవెగా నయవిజయశాలీనీరాయ నీకు - పి. భానుమతి - తెనాలి రామకృష్ణ - 1956
నీవైన చెప్పవే ఓ మురళీ - ఘంటసాల,పి. సుశీల - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
నీవెరిగిన కధ చెబుతా నిదరోతూ వినవా - ఎస్. జానకి - బంగారు పంజరం - 1969
నీవెవరన్నా నేనెవరన్నా నీలొను నాలొను శివుడొక్కడన్నా - మాధవపెద్ది - చదరంగం - 1967
నీవెవరో నేనెవరో నీలో నాలో నిజమెవరో - ఘంటసాల - నిండు మనసులు - 1967
నీవెవ్వరివో చిరునవ్వులతొ నీ రూపు నను మంత్రించే - పిఠాపురం,సరోజిని - అన్నపూర్ణ - 1960
నీవే ఆది దైవము జగతికి నీవే నీవే మూలం - రామకృష్ణ - భక్త తుకారాం - 1973
నీవే దానవ దేవమానవా మృగానీకంబు (పద్యం) - ఎం. ఎల్. వసంతకుమారి - భూకైలాస్ - 1958
నీవే నా కనులలో నీవే నా మనసులో - పి. సుశీల, ఘంటసాల - చుట్టరికాలు - 1968
నీవే నా చదువు నీవే నా చదువు - పి.లీల,జిక్కి,ఘంటసాల - లైలా మజ్ను - 1949
నీవే నీవే కావాలి నేడే నాతో రావాలి - పి.సుశీల - వీర పూజ - 1968
నీవే పిలువ తగునే ఓ చిలుకా రాచిలుకా నీవే - పి.భానుమతి - రత్నమాల - 1948
నీవేనా నను తలచినది నీవేనా - ఘంటసాల,పి.లీల - మాయాబజార్ - 1957
నీవేనా నిజమేనా జీవన రాణివి నేవేనా - ఘంటసాల - పసుపు కుంకుమ - 1955
నీవేనా నీవేనా దేవదేవ శ్రీ రామ - పి.సుశీల - మైరావణ - 1964
నీసరి నీవేనమ్మా వయ్యారి పుట్టిననాడే భూమికి  - పి.లీల - రేచుక్క - 1955
నీసరి నీవేనే జవాన లే నెరజాణవులే  - జి. వరలక్ష్మి - స్వప్నసుందరి - 1950
నీసుఖమును నీ భోగమే చూసిన యెటుల (పద్యం) - ఘంటసాల - అప్పుచేసి పప్పుకూడు - 1959
నీసేవ దయసేయుమా ప్రభు నీపాద కమలము - ఘంటసాల బృందం - భక్త అంబరీష - 1959
నుదుట కస్తూరీ రేఖ నునుశోభలే ( పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణ సత్య - 1971
నువ్వంటే నాకెందుకో ఇంత ఇది నువ్వన్నా నాకెందు - ఘంటసాల,పి. సుశీల - అంతస్తులు - 1965
నువ్వంటేనే నాకు మోజు అలా - పిఠాపురం - మా యింటి మహలక్ష్మి - 1959
నువ్వు కావాలి నీ నవ్వు కావాలి నీ తోటి ఉండాలి - ఘంటసాల, పి. సుశీల - కన్నతల్లి - 1972
నువ్వు నాముందుంటే నిన్నాలా - ఘంటసాల,పి. సుశీల - గూఢచారి 116 - 1966
నువ్వు నేను జట్టు నా లవ్వుమీద - పి.బి. శ్రీనివాస్, ఎల్. ఆర్. ఈశ్వరి - ఆటబొమ్మలు - 1966
నువ్వు లేనిదే పువ్వు పువ్వు కాదు - పి.బి. శ్రీనివాస్,ఎస్ జానకి - అత్తగారు కొత్తకోడలు - 1968
నువ్వూ నవ్వు జతగా నేనూ నువ్వొక కధగా నిండుగ - ఘంటసాల - వంశోద్ధారకుడు - 1972
నువ్వూ నేనూ ఏకమైనాము  - పి. సుశీల, ఎస్. జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి - కొడుకు కోడలు - 1972
నువ్వూ నేనూ ఏకమైనాము ఇద్దరుము - ఘంటసాల, పి. సుశీల - కొడుకు కోడలు - 1972
నువ్వూ నేనూ నడిచింది ఒకే బాట ఒకే బాట నువ్వు - ఘంటసాల - డబ్బుకు లోకం దాసోహం - 1973
నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట ఒకే బాట - ఘంటసాల,పి. సుశీల - డబ్బుకు లోకం దాసోహం - 1973
నువ్వెక్కడుంటే అక్కడ బంగారం - ఎల్. ఆర్. ఈశ్వరి,రమణ - పట్టిందల్లా బంగారం - 1971
నూటికొక్క మనసే కోవెల కోటికొక్క  - ఘంటసాల - మరపురాని కధ - 1967
నూటికొక్కడే నీలాటి నీటుగాడు కోటి కొక్కడే - పి.సుశీల - భాగ్యవంతుడు - 1971
నూరేళ్ళు నిలువవయ్యా  - పి.లీలఇతరులు - ముద్దుపాప - 1968 (డబ్బింగ్)
నెరా నెరా నెరబండి జరా జరా నిలుపుబండి- పిఠాపురం - మంచి కుటుంబం - 1968
నెల నడిమి వెన్నెల హయీ కనబడదు అమాస రేయి - జిక్కి - జయసింహ - 1955
నెల మూడువానలు నిలిచి కురిసాయి - వి.రామకృష్ణ,బి.వసంత బృందం - యశోద కృష్ణ - 1975
నెలతా ఇటువంటి నీ మాట ( పద్యం ) - ఘంటసాల - సీతారామ కల్యాణం - 1961
నెలరాజ అలిగేవేలా నీలీమేఘాల దాగనేల - పి. సుశీల - పెళ్ళి మీద పెళ్ళి - 1959

                               



0 comments: