Tuesday, December 20, 2011

న - పాటలు




నిను గనినంతనె తెలిసె (పద్యం) - పి.సూరిబాబు - మహాకవి కాళిదాసు - 1960
నిను గన్న కనులె కనులు స్వామి నీవున్న - పి. సుశీల - సప్తస్వరాలు - 1969
నిను చూశాము మనసేసింది నెరజాణ అందగాడా - జిక్కి, ఎస్.జానకి - భక్త అంబరీష - 1959
నిను చూసి చూడగనే పరవశము నిను వీడి వీడగనే - పి.సుశీల - ప్రమీలార్జునీయం - 1965
నిను చూసిన మా నయనాలు - పి. సుశీల - మా యింటి దేవత - 1980
నిను నమ్మి శరణంటిరా (హరికధ) - ఘంటసాల - మోహినీ రుక్మాంగద - 1962
నిను నీ సిగ్గులే ముంచివేయు కొలదిన్ నీలోని (పద్యం) - ఘంటసాల - ప్రమీలార్జునీయం - 1965
నిను నెర నమ్మితిరా మోహన కృష్ణా - పి. సుశీల - వినాయక చవితి - 1957
నిను నేను వరించాను ఏమేమో తలంచాను - జిక్కి - పెంకి పెళ్ళాం - 1956
నిను బాసిపోవుదానా కొనుమా సలాం ఖైర్ నిను - పి. భానుమతి - లైలా మజ్ను - 1949
నిను వరియించి మది కరిగించి కౌగిట - పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి - దైవబలం - 1959
నిను వలచి ఎన్నెన్నో తలచి - పి. సుశీల బృందం - విశాల హృదయాలు - 1965
నిను వీడని నీడను నేనే కలగా మెదిలే కధ నేనే నిను వీడని - పి. సుశీల - అంతస్తులు - 1965
నినుగని మనసున ఎన్నరాని చిన్నెలెల్ల వెలవెలబో- పి.లీల,జిక్కి - లైలా మజ్ను - 1949
నినుచేర మనసాయెరా నా స్వామి చనువార - పి. సుశీల - బొబ్బిలి యుద్ధం - 1964
నినునమ్మి సేవించు మనుజుండు ధన్యుండు (పద్యం) - మాధవపెద్ది - భట్టి విక్రమార్క - 1960
నిన్న కనిపించింది నన్ను మురిపించింది - ఘంటసాల - రాణి రత్నప్రభ - 1960
నిన్న చూసింది ఈ అరుణకాంతులే నిన్న పూచింది - పి.సుశీల - భార్య - 1968
నిన్న నాదే నేడు నాదే రేపు నాదేలే ఎవరేమన్నా ఎన్నటికైనా - ఘంటసాల - భలే రంగడు - 1969
నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా నీకు - ఘంటసాల, పి. సుశీల - బడిపంతులు - 1972
నిన్నటిదాకా నీవు కన్నెపడుచువు - బృంద గీతం - మల్లమ్మ కధ - 1973
నిన్నరాత్రి నిను చూసి కల్లోన పిల్లా అది నిజమైంది - ఘంటసాల - కన్నతల్లి - 1972
నిన్నలేని అందమేదో నిదుర లేచెనెందుకొ  - ఘంటసాల - పూజా ఫలం - 1964
నిన్ను చూచితే మనసు  - పిఠాపురం,స్వర్ణలత - మాతృదేవత - 1969
నిన్ను చూడందే నా వలపు ఆరదు నేను ఆడందే - ఎల్.ఆర్. ఈశ్వరి - కలిసొచ్చిన అదృష్టం - 1968
నిన్ను చూడనీ నన్ను పాడనీ - పి. సుశీల - మనుషులు మమతలు - 1965
నిన్ను చూసి నవ్విందా నన్ను చూసి నవ్విందా - పిఠాపురం, మాధవపెద్ది - అసాధ్యుడు - 1968
నిన్ను చూసింది మొదలు - పి.సుశీల ( ఎన్.టి.రామారావు మాటలతో) - నేనే మొనగాణ్ణి - 1968
నిన్ను చూస్తేనే చాలు మనసు నిలువదూ - పి.సుశీల - నిన్నే పెళ్ళాడతా - 1968
నిన్ను నేను చూస్తున్నా- ఘంటసాల,పి. సుశీల - మనసు మాంగల్యం - 1971
నిన్నుచూచునందాక కన్నుల వెలుగొందేనా కన్నతండ్రి - పి. సుశీల - భక్త శబరి - 1960
నిన్నుచూసాను కన్నువేసాను - టి. ఆర్. జయదేవ్, బి.వసంత - బ్రహ్మచారి - 1968
నిన్నె నమ్మి నిలిచె సతి నిందపాలు చేసితివా - ఘంటసాల - కన్నకూతురు - 1962 (డబ్బింగ్)
నిన్నెంచునోయి కృష్ణా నిన్నే చేరగోరు నామది - రాజ్యలక్ష్మి - వేగుచుక్క - 1957
నిన్నెకోరెనురా చెలియ నిన్నెకోరెనురా - పి. సుశీల బృందం - భక్త పోతన - 1966
నిన్నెవలచె కొనరా తొలి వలపు - ఆర్. బాలసరస్వతీ దేవి - స్వప్నసుందరి - 1950
నిన్నే కోరి చేరవవచ్చె ప్రియమార - ఎస్. జానకి బృందం - బలరామ శ్రీకృష్ణ కధ - 1970 (డబ్బింగ్)
నిన్నే నిన్నే చెలి నిలునిలుమా నిను విడి నిలువగ - ఘంటసాల,పి. సుశీల - బభ్రువాహన - 1964
నిన్నే నిన్నే నిన్నే కోరుకున్న చిన్నదిరా నిన్ను కన్నులలో - ఎస్. జానకి - జరిగిన కధ - 1969
నిన్నే నిన్నే నిన్నే నేను మెచ్చు - ఎస్. జానకి బృందం - పంతాలు పట్టింపులు - 1968
నిన్నే వలచితినోయి ఓ బావా నిన్నే పిలిచితినోయి - కె.జమునారాణి - ఉషాపరిణయం - 1961
నిన్నే వలచితినోయి కన్నులో దాచితనోయి - పి.సుశీల - పసిడి మనసులు - 1970
నిమ్మపండు ఛాయవాడా నమ్ముకొంటి నీదుజోడ - కె. రాణి, పిఠాపురం - బాలసన్యాసమ్మ కధ - 1956
నిరత సత్య ఫ్రౌడిధరణి నేలిన హరిశ్చంద్రుడు (పద్యం) - ఘంటసాల - కృష్ణలీలలు - 1959
నిరతము పార్వతీపతిని నెమ్మది నమ్మి ( పద్యం ) - పి.లీల - సతీ అనసూయ - 1957
నిరయంబైన నిభంధమైన ధరణీ (పద్యం) - ఘంటసాల - మోహినీ భస్మాసుర - 1966
నిరాధారుడై నిల్చు నిర్భాగ్యుడైనన్ పరాధీన (పద్యం) - నాగయ్య - రామదాసు - 1964
నిర్దయా నీ మనంబేమో నేనెరుంగ కాని  (పద్యం) - పి.సుశీల - శకుంతల - 1966
నిర్వేదమేలా కన్నీరదేల భరతజాతికపూర్వ - నాగయ్య - మనదేశం - 1949
నిలు నిలు బాల కలవర - యు. సరోజిని, ఎం. ఎస్. పద్మ బృందం - కూతురు కాపురం - 1959
నిలుపరా మదిలోన హరిని - రఘునాధ్ పాణిగ్రాహి - సంతోషం - 1955
నిలుమా మధుసూదనా ననువీడి - పి. సుశీల - సతీ సక్కుబాయి - 1965
నిలువగలేని వలపులరాణి నీకొరకే తపించునులే - పి.సుశీల,ఘంటసాల - భార్యా భర్తలు - 1961
నిలువదిపుడు నీ పదములపై - పి.సుశీల - మైరావణ - 1964
నిలువవే వాలుకనులదానా వయ్యారి హంస - ఘంటసాల - ఇల్లరికం - 1959
నిలువుమా నిలువుమా నీలవేణి  - పి. సుశీల, ఘంటసాల - అమరశిల్పి జక్కన - 1964
నిషాలేని నాడు హుషారేమి లేదు ఖషీ లేని నాడు - ఘంటసాల - నవరాత్రి - 1966
నిషాలో నువ్వు నిషాలో - ఎస్.జానకి - మా నాన్న నిర్దోషి - 1970
నీ అనురాగమే నిఖిలావని నిండెనులె (విషాదం) - ఘంటసాల - వదినగారి గాజులు - 1955
నీ అనురాగమే నిఖిలావని నిండెనులె (సంతోషం) - ఘంటసాల - వదినగారి గాజులు - 1955

                                  



0 comments: