Tuesday, December 20, 2011

న - పాటలు




నారద శిష్యుడైన తపమునన్ మహ (పద్యం) - ఘంటసాల - రహస్యం - 1967
నారద సంగీతలోలా నీరజ - పి.బి. శ్రీనివాస్ - మహిషాసుర మర్దిని - 1959 (డబ్బింగ్)
నారాజు నవ్వులు పలికించి ఈ రేయి - పి. సుశీల - సిపాయి చిన్నయ్య - 1969
నారాయణ అనరాదా ఒక్కసారైనా  - మాధవపెద్ది - మోహినీ భస్మాసుర - 1966
నారాయణ నీలీల నవరస భరితం - ఘంటసాల,మాధవపెద్ది,పి. సుశీల - బాల భారతం - 1972
నారిగా నాయనా నారిగ.. ఎంత వెదికిన - పి. సుశీల, సత్యవతి - రాజూ పేద - 1954
నారుపోసి ఊరుకొంటే తీరుతుందా - ఘంటసాల, పి. సుశీల - ఇంటిగౌరవం - 1970
నాలుగు కళ్ళు రెండైనాయి రెండు - పి. సుశీల - ఆత్మబలం - 1964
నాలుగువైపులు గిరిగీసి ఆపై - పి. సుశీల, ఎస్.పి.బాలు బృందం - మంచి మిత్రులు - 1969
నాలో కలసిపో నా యెదలో నిలిచిపో కాచుకున్న కౌగిలిలో - ఘంటసాల - కోడెనాగు - 1974
నాలో కలిగినది అది ఏమో ఏమో మధుర - ఘంటసాల, పి. సుశీల - అత్తా ఒకింటి కోడలే - 1958
నాలో నాయన నన్నాడ - ఘంటసాల బృందం - మహాకవి కాళిదాసు - 1960
నాలో నిండే చీకటి .. చీకటియే - పి.బి. శ్రీనివాస్ - సవతికొడుకు - 1963
నాలో నిన్ను చూడు నేనే నీకు - పి.సుశీల, ఎస్.పి. బాలు - శభాష్ సత్యం - 1969
నాలోన ఏమాయె ఏమాయేనే లోలోన - ఎల్. ఆర్. ఈశ్వరి,పి. సుశీల - భలే మాష్టారు - 1969
నాలోన నిన్ను చూసుకో నీలోన - ఘంటసాల,పి.సుశీల - అగ్ని పరీక్ష - 1970
నాలోన నీవు నీలోన నేను ఏనాటికి నీ తోడు వీడలేను - ఘంటసాల - ఆటబొమ్మలు - 1966
నాలోన వలపుంది మీలోన వయసుంది  - పి. సుశీల - బంగారు కలలు - 1974
నాలోని అనురాగమంతా లోలోన అణగారు - ఘంటసాల - పెండ్లి పిలుపు - 1961
నాలోని భావం నీ పాటలోనా నాలోని - ఎస్.జానకి, రాఘవులు - జీవిత బంధం - 1968
నాలోని మధురప్రేమ లోలోన దాచ - ఘంటసాల, పి. సుశీల - పెళ్ళికాని పిల్లలు - 1961
నాలోని రాగమీవే నడయాడు - పి. సుశీల,ఘంటసాల - పరమానందయ్య శిష్యుల కథ - 1966
నాలోని స్వప్నాల అందాలె నీవు - పి. సుశీల, ఘంటసాల - అందం కోసం పందెం - 1971
నాల్గువయోధులో యనగ (పద్యం) - కె. రఘురామయ్య - శ్రీ కృష్ణరాయబారం - 1960
నాసరి నీవని నీ గురి నేనని  - ఘంటసాల,పి. సుశీల - సి.ఐ.డి - 1965
నాసరి వేరెవ్వరే ఓ లలనా - పి.సుశీల, ఎస్. జానకి - దేవుని గెలిచిన మానవుడు - 1967
నింగి అంచులు వీడి నేలపై - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - మా నాన్న నిర్దోషి - 1970
నింటికి యింటికి విలువ కూర్చునదేది - ఎస్.పి.బాలు, బి. గోపాలం - అందం కోసం పందెం - 1971
నిండు అమాసా నిసిరేతిరి కాడ - ఎల్. ఆర్. ఈశ్వరి, మాధవపెద్ది - పిడుగు రాముడు - 1966
నిండు చందమామ నా ఆనందసీమా మనతొలినాటి - పి. సుశీల, పి.బి.శ్రీనివాస్ - చంద్రహాస - 1965
నిండు పున్నమి నెల పండె తీయని  - ఎస్. జానకి,పి. సుశీల - రుణాను బంధం - 1960
నిండుకొలువునకీడిచి నీచమతులు  (పద్యం) - ఘంటసాల - శాంతి నివాసం - 1960
నిగనిగలాడే చిరునవ్వు పెదవులపైన - మాధవపెద్ది, ఎస్. జానకి - పెండ్లి పిలుపు - 1961
నిగనిగలాడే వయసు - ఎస్. రాజేశ్వరరావు, ఎస్. వరలక్ష్మి - వాలి సుగ్రీవ - 1950
నిచ్చెనాధిష్టి తామర నీరజాక్షి బిర  (పద్యం) - పిఠాపురం - పిఠాపురం - నలదమయంతి - 1957
నిజం కనేదెవరు లోకం అవనీ - పి.సుశీల - విప్లవ స్త్రీ - 1961 (డబ్బింగ్)
నిజం గ్రహించు సోదరా - ఘంటసాల బృందం - వీర భాస్కరుడు - 1959
నిజం చెప్పవే పిల్లా ఎలాగుందీవేళ - పి. సుశీల,బి.వసంత బృందం - డాక్టర్ చక్రవర్తి - 1964
నిజం తెలుసుకోండీ ఓ యువతుల్లారా - రామకృష్ణ బృందం - కాలం మారింది - 1972
నిజమాడుటయే నిష్ఠూరమురా నిర్దోషుల రక్షణ - పి. సుశీల కోరస్ - ప్రతిజ్ఞా పాలన - 1965
నిజమాయే కల నిజమాయే ఇలలోనే సంబర - ఘంటసాల - స్వప్నసుందరి - 1950
నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే - ఘంటసాల - మూగనోము - 1969
నిత్య సుమంగళి నీవమ్మా నీకు అమంగళ - ఘంటసాల, బి. వసంత - ఇదా లోకం - 1973
నిత్యకల్యాణము - ఎస్.జానకి, సరోజిని బృందం - నిత్యకళ్యాణం పచ్చతోరణం - 1960
నిత్యసత్యవ్రతుం డననెగడు (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణరాయబారం - 1960
నిదుర వోచుంటివో! లేక  పద్యం)  - కె. రఘురామయ్య - శ్రీ కృష్ణరాయబారం - 1960
నిదురపో నిదురపో నిదురపోరా - లతా మంగేష్కర్,ఘంటసాల - సంతానం - 1955
నిదురపో నిదురపో నిదురపోరా తమ్ముడా - లతా మంగేష్కర్ - సంతానం - 1955
నిదురపోవే చెల్లెలా కలతమాని చెల్లెలా - ఎస్. జానకి - జీవిత బంధం - 1968
నిదురబో నాయన్న నిదురబో నా చిన్న నిదురబో - పి.లీల - కీలుగుఱ్ఱం - 1949
నిదురమ్మా నిదురమ్మా కదలి వేగమే రావమ్మ - బి.గోపాలం - బికారి రాముడు - 1961
నిదురమ్మా నిదురమ్మా కదలి వేగమే రావమ్మ - శ్రీరంగం గోపాలరత్నం - బికారి రాముడు - 1961
నిదురలో మెలుకవలో నిశ్చల ( శ్లోకం ) - పి. సుశీల - సౌభాగ్యవతి - 1959 (డబ్బింగ్)
నిదురించవయ్యా నా చిన్ని తనయా - ఘంటసాల - శ్రీ కృష్ణమాయ - 1958
నిదురింతువా దేవా నీ భక్తావళి - పి. సుశీల బృందం - సతీ సులోచన - 1961
నిదువోచుంటివో లేక బెదరి(పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణావతారం - 1967
నిద్దురపోరా సామి అహ నిద్దురపోరా - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - కోడలు దిద్దిన కాపురం - 1970
నిధి చాలా సుఖమా రామ సన్నిది సేవా - చిత్తూరు వి. నాగయ్య - త్యాగయ్య - 1946
నిను ఎడబాయరా జత విడిపోనురా - పి. సుశీల - శ్రీ గౌరీ మహత్యం - 1956
నిను కలసిన నిముషమున నిను - పి. సుశీల - సి.ఐ.డి - 1965

                                   



0 comments: