Tuesday, December 20, 2011

న - పాటలు




నీకున్నది నేనని నాకున్నది - మనమింకా - ఘంటసాల,పి. సుశీల - తాసిల్దారుగారి అమ్మాయి - 1971
నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా - పి. సుశీల - శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963
నీకెట్టుందోగాని పిల్లా నాకు బలేగా - ఘంటసాల - మహాకవి కాళిదాసు - 1960
నీకే మాకే తగురా మా కౌగిళ్ళలో పస - పి.సుశీల,పి.లీల - తారాశశాంకము - 1969
నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు - పి. సుశీల, ఘంటసాల - కొడుకు కోడలు - 1972
నీకేలరా హహః ఈ వేదన హహ ఎన్నికైన చిన్నదానరా - పి. సుశీల - బాలనాగమ్మ - 1959
నీకోసమే నే జీవించునది - ఘంటసాల,పి.లీల - మాయాబజార్ - 1957
నీచరణ కమలాల - ఘంటసాల,పి.లీల,పి. సుశీల - శ్రీ కృష్ణావతారం - 1967
నీజాడ కననైతిరా నీజాడ కననైతిరా స్వామి - పి.లీల - పెంపుడు కూతురు - 1963
నీటైన పడుచున్నదోయ్ - ఘంటసాల,స్వర్ణలత బృందం - రాణి రత్నప్రభ - 1960
నీడలేదమ్మా నీకిచట తోడు లేదమ్మా  - వి.జె. వర్మ - పెద్ద మనుషులు - 1954
నీతికి నిలబడి నిజాయీతీగా పదరా ముందుకు - ఘంటసాల - పూలరంగడు - 1967
నీతినే గట్టిగ నమ్మాలి చేతలే - శిర్గాళి గోవిందరాజన్ - విప్లవ స్త్రీ - 1961 (డబ్బింగ్)
నీతిలేని లోకమా వలపే మహా అపరాధమా మగవారి - పి. భానుమతి - ప్రేమ - 1952
నీతో ఏదో పనివుంది అది నీకే నీకే భోధపడుతుంది - పి. సుశీల - గూఢచారి 116 - 1966
నీతోటి వేగలేను పో పోరా నీ ప్రేమ మానలేను రారా రా - ఎల్. ఆర్. ఈశ్వరి - భాగ్యచక్రం - 1968
నీతోటే ఉంటాను శేషగిరి బావా నీ మాటే వింటాను మాటకారి బావా - పి. సుశీల - జమీందార్ - 1965
నీతోనే లోకము నీతోనే స్వర్గము - ఘంటసాల,పి.లీల - పెళ్ళినాటి ప్రమాణాలు - 1958
నీదయరాదా నిరుపమరామ నీలపయోధర - పి.బి.శ్రీనివాస్ - భక్త పోతన - 1966
నీదాన నన్నదిరా నిన్నే నమ్మిన చిన్నదిరా తానే - ఘంటసాల - జయభేరి - 1959
నీదు చరితము ఆదర్శనీయమగును (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - పాదుకా పట్టాభిషేకం - 1966
నీనామ మొకటే నిత్యమురా నీరూపమొకటే - ఘంటసాల -  పల్లెటూరి చిన్నోడు - 1974
నీనీడగా నన్ను కదలాడని - పి. సుశీల,ఘంటసాల - మాతృమూర్తి - 1972
నీపదసేవ జేసి మహనీయ తప:ఫల (పద్యం) - ఘంటసాల - రహస్యం - 1967
నీపాదకమలసేవయు నీపాదార్చకులతోడి (పద్యం) - ఎ.పి. కోమల - బాలసన్యాసమ్మ కధ - 1956
నీపై ఆశ కలిగెనోయి నీదు - పి.లీల - మాయా మశ్చీంద్ర - 1961 (డబ్బింగ్)
నీమది పాడెను ఏమని - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల - నిత్యకళ్యాణం పచ్చతోరణం - 1960
నీమధుమురళీ గానమున - పి.లీల - శ్రీ కృష్ణావతారం - 1967
నీమీద కన్నువేసి నిలచితినోయ్ హోయ్ - ఎల్. ఆర్. ఈశ్వరి - ఆడజన్మ - 1970
నీమీద ప్రాణాలు నిలిపింది రాధా రావోయీ గోపాల - పి. లీల - పెద్ద మనుషులు - 1954
నీమీద మనసాయెరా నా ముద్దు చెల్లించరా - కె. రాణి - వారసత్వం - 1964
నీరాజు పిలిచెను రేరాజు నిలిచెను - ఘంటసాల,పి. సుశీల - మంగమ్మ శపధం - 1965
నీరూపు నాహృదయం రెండు రాళ్లే మిగిలినవి - ఘంటసాల, పి. సుశీల - అక్క చెల్లెళ్లు - 1957
నీల గగన ఘనశ్యామా దేవా నీల గగన - ఘంటసాల - చెంచులక్ష్మి - 1958
నీల వర్ణ నీ లీలలు తెలియ నా తరమా - ఘంటసాల - శ్రీ కృష్ణమాయ - 1958
నీలకంధరా దేవా దీనబాంధవా రారా నన్ను గావరా  - ఘంటసాల - భూకైలాస్ - 1958
నీలమేఘచ్చాయ బోలు దేహంబువాడు ధవళాబ్జ ( పద్యం ) - పి. సుశీల - కధానాయిక మొల్ల - 1970
నీలమోహనా రారా నిన్ను పిలిచే నెమలి నెరజాణ  - పి. సుశీల బృందం - డాక్టర్ ఆనంద్ - 1966
నీలాటి రేవుకాడ నేరేడు - ఎల్. ఆర్. ఈశ్వరి - శ్రీ సింహాచల క్షేత్ర మహిమ - 1965
నీలాల కన్నులతో ఏలాగో చూసేవు ఎందుకని - ఘంటసాల,పి. సుశీల - డాక్టర్ ఆనంద్ - 1966
నీలాల కన్నులలో మెలమెల్లగా నిదురా రావమ్మ (విషాదం) - పి.సుశీల - నాటకాలరాయుడు - 1969
నీలాల కన్నులలో మెలమెల్లగా నిదురా రావమ్మ (సంతోషం) - పి.సుశీల - నాటకాలరాయుడు - 1969
నీలాలనింగి మెరిసిపడే నిండు చందురుడు - పి. సుశీల, ఘంటసాల - గండికోట రహస్యం - 1969
నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినుపించు - ఎస్. జానకి - బావమరదళ్ళు - 1961
నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినుపించు - ఘంటసాల - బావమరదళ్ళు - 1961
నీలికన్నుల నీడలలోన దోరవలపుల - పి. సుశీల, పి.బి. శ్రీనివాస్ - గుడిగంటలు - 1964
నీలిమేఘాలలో నిలిచి చూచెదవేల - పి.సుశీల - పెళ్ళి సంబంధం - 1970
నీలీ మేఘాలలో తొలకరి మెరుపులా - పి.బి. శ్రీనివాస్ - రమాసుందరి - 1960
నీలీల పాడెద దేవా మము - ఎస్. జానకి - మురిపించే మువ్వలు - 1962 (డబ్బింగ్)
నీలొ రేగి నాలో మ్రోగెనులే మధుర - పి. సుశీల,ఘంటసాల - రక్త సింధూరం - 1967
నీలో ఏముందో ఏమో మనసునిన్నే - ఘంటసాల,పి. సుశీల - మంచి కుటుంబం - 1968
నీలో నాలో ఒకటే రక్తం నీది నాదీ ఒకటే ప్రాణం - రేణుక, ఎస్. జానకి - చిన్నారి పాపలు - 1968
నీలో నేనై నాలో నీవై తీయని కలలే - పి. సుశీల, ఘంటసాల - ఆలీబాబా 40 దొంగలు - 1970
నీలో హృదయం లేదా దయలేనీ - పి.బి. శ్రీనివాస్, వసంత - శభాష్ బేబి - 1972
నీలోకంలో ఒక భాగమిది మానవుడా  - ఘంటసాల - రేపు నీదే - 1957
నీలోన ఊగే నాలోన ఊగే చూడచక్కటి ఊయలొక్కటి - పి. సుశీల - ఉయ్యాల జంపాల - 1965
నీలోన నన్నే నిలిపేవు నేడే ఏ శిల్పి కల్పనవో - ఘంటసాల,పి. సుశీల - గుడిగంటలు - 1964
నీలోపలీ నాలోపలి లోలోపలి గుట్టు తెలియ (పద్యం) - ఘంటసాల - అప్పుచేసి పప్పుకూడు - 1959
నీళ్ళేమంటున్నాయి ఓ వదినా - ఎల్. ఆర్. ఈశ్వరి,పి.సుశీల - పల్లెటూరి చిన్నోడు - 1974
నీవక్కడ నేనిక్కడ ఈ చిక్కుతీరే - ఘంటసాల - శ్రీ గౌరీ మహత్యం - 1956

                               



0 comments: