Tuesday, December 20, 2011

న - పాటలు




నీ ఆశా అడియాస చెయిజారే మణిపూస - ఘంటసాల, ఎస్. జానకి  - ఎం.ఎల్.ఏ - 1957
నీ ఎదుట నేను వారెదుట నీవు మా ఎదుట - పి. సుశీల - తేనె మనసులు - 1965
నీ కధ ఇంతేనమ్మా దీనికి అంతే లేదమ్మా - ఘంటసాల - ఆడజన్మ - 1970
నీ కనుదోయిన నిద్దురనై మనసున పూచే శాంతినై - ఎస్. జానకి - గుడిగంటలు - 1964
నీ కన్నులలో నే చుశానులే అది నా రూపమే- పి. సుశీల, రామకృష్ణ - బంగారు కలలు - 1974
నీ కాటుక కన్నులలో ఏ కమ్మని కధ  - ఎస్.పి. బాలు, పి. సుశీల - బందిపోటు భీమన్న - 1969
నీ కాలికి నే నందియనై - టి.ఆర్. జయదేవ్,ఎస్. జానకి - మనుషులు మమతలు - 1965
నీ కొరకే నీ కొరకే చేసేదంతా నీ కొరకే - ఘంటసాల,జిక్కి - ఆడపెత్తనం - 1958
నీ కోసం నీ కోసం నా గానం నా ప్రాణం నీ కోసం - పి. సుశీల - పునర్జన్మ - 1963
నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం - ఘంటసాల,పి. సుశీల కోరస్ - ప్రేమనగర్ - 1971
నీ గుణగానము నీ పదధ్యానము అమృతపానము - ఘంటసాల - భక్త రఘునాధ్ - 1960
నీ చిన్నదానను నేనే నీ చేతి వీణను నేను నేనే నేనే నీ చిన్న- ఎల్.ఆర్.ఈశ్వరి - అగ్గిపిడుగు - 1964
నీ చిరునవ్వు పాటలు ధ్వనించెడు (పద్యం) - పి. సుశీల - కృష్ణప్రేమ - 1961
నీ చూపులు గారడి చేసెను నీ నవ్వులు - ఎస్.పి. బాలు, పి. సుశీల - అమాయకురాలు - 1971
నీ చెలికనవో నీ చెలి గనవా చలించవా - పి.లీల,మాధవపెద్ది - పతివ్రత - 1960 (డబ్భింగ్) - 1960
నీ చెలిమి నేడె కోరితిని ఈ క్షణమే ఆశ - పి. సుశీల - ఆరాధన - 1962
నీ జిలుగుపైట నీడలోన నిలవనీ నన్ను - ఘంటసాల,పి. సుశీల - పూలరంగడు - 1967
నీ తమ్ముని కొడకులు సగ (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణావతారం - 1967
నీ తలపే కమలనయనా చెలికి నీ  - పి.లీల - వీర ప్రతాప్ - 1958 (డబ్బింగ్)
నీ తేటలేనిదే చిత్రానికి గీటు లేదు నీ పానమే లేకున్న - జి. వరలక్ష్మి - ద్రోహి - 1948
నీ దగ్గర ఏదొ ఏదొ ఉంది నా మనసు అదే - ఎల్. ఆర్. ఈశ్వరి - దేవుడు చేసిన మనుషులు - 1973
నీ దయ రాదయా ఓ మాధవా - ఘంటసాల, పి.లీల  బృందం - శ్రీ కృష్ణ కుచేల - 1961
నీ దయ రాదా ఈ దాసి పైన నెనరుంచి పాలించు 1  - పి. సుశీల - అత్తా ఒకింటి కోడలే - 1958
నీ దయ రాదా ఈ దాసి పైన నెనరుంచి పాలించు 2 - పి. సుశీల - అత్తా ఒకింటి కోడలే - 1958
నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు - పి. సుశీల, బి. వసంత బృందం - కోడలు దిద్దిన కాపురం - 1970
నీ నల్లనిజడలో పూలు నా గుండెలలొ - ఘంటసాల, పి. సుశీల బృందం - కులగోత్రాలు - 1962
నీ నామమే ధ్యానము శ్రీ రామా నీ సేవయే - ఘంటసాల - విష్ణుమాయ - 1963
నీ నీడలోన నిలిచేనురా నిను కొలిచేనురా - పి. సుశీల - సువర్ణ సుందరి - 1957
నీ పందెం వేయుమా ఆలస్యం  - కె.జమునారాణి - సెబాష్ పిల్లా - 1959 (డబ్బింగ్)
నీ పాకట్‌లొ రూకుంటే - ఘంటసాల, పిఠాపురం బృందం - సంతోషం - 1955
నీ పూజ చేసేను తల్లి కాపాడు శుభకల్పవల్లి నీ పూజ చేసేను - పి.సుశీల - అన్నపూర్ణ - 1960
నీ పేరు తలచినా చాలు మదిలొ పొంగు శతకోటి యమునా - పి. సుశీల - ఏకవీర - 1969
నీ పేరే నా ప్రాణం ( సంతోషం ) - పి. సుశీల, ఘంటసాల - ప్రాయశ్చిత్తం - 1962 (డబ్బింగ్)
నీ పేరే నా ప్రాణం (విషాదం) - పి. సుశీల, ఘంటసాల - ప్రాయశ్చిత్తం - 1962 (డబ్బింగ్)
నీ బండారం పైన పఠారం - ఎల్. ఆర్. ఈశ్వరి, పిఠాపురం - నిలువు దోపిడి - 1968
నీ మదిలో దాగిన పాట నా పెదవిని - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - నీతి నిజాయితీ - 1972
నీ మధుమురళీ గానలీల మనసులు చిగురిడురా - ఘంటసాల - భక్త జయదేవ - 1961
నీ మనసు నా మనసు ఏకమై నీ నీడ - పి. సుశీల, రామకృష్ణ కోరస్ - ఇదా లోకం - 1973
నీ మనసులోకి రావాలి కాపురానికి నే అద్దె - ఎస్.పి. బాలు, పి. సుశీల - జగత్ జెంత్రీలు - 1971
నీ మాతృభూమియే - పి. బి. శ్రీనివాస్,ఎస్. జానకి - సామ్రాట్ పృధ్వీరాజ్(డబ్బింగ్ ) - 1962
నీ మాహత్యం ఒక్కింతయున్ గనక (పద్యం) - పి. సుశీల - శ్రీ కృష్ణ తులాభారం - 1966
నీ మోమునకు చిరునగవు - పి.సుబ్బలక్ష్మి బృందం - శ్రీ కృష్ణ గారడి - 1958
నీ రాధను నేనే ఎడబాయగ లేనే వలచి ఇటు నిలచి  - ఎస్. జానకి, పి. సుశీల - భీష్మ - 1962
నీ రూపుకై గాదే ఆరాటపడి నేను కాలేజీకి (పద్యం) - పి.బి.శ్రీనివాస్ - కూతురు కాపురం - 1959
నీ లీలలన్ని చాలించవోయి నీ కన్న నేను నెరజాణనోయీ - జిక్కి - ఇంటిగుట్టు - 1958
నీ లీలలోనే ఒక హాయిలే  - పి. సుశీల, ఘంటసాల - ఉమా చండీ గౌరీ శంకరుల కధ - 1968
నీ లేత గులాబీ పెదవులతో కమ్మని - ఘంటసాల - మా యింటి దేవత - 1980
నీ సఖులన్ సహోదరుల నిన్ (పద్యం) - ఘంటసాల - వీరాభిమన్యు - 1965
నీ సరి మనోహరి జగాన కానరాదుగా - ఘంటసాల, ఎస్. వరలక్ష్మి - బభ్రువాహన - 1964
నీ సిగ్గే సింగారమే నీ సొగసే బంగారమే కనులారా - ఎ.ఎం.రాజా, పి. సుశీల - భాగ్యరేఖ - 1957
నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే  - ఘంటసాల - మురళీకృష్ణ - 1964
నీ సొగసే లాగుచున్నాది నిను చూస్తూవుంటే - మాధవపెద్ది,పిఠాపురం - కలవారి కోడలు - 1964
నీ సోకు చూడకుండా నవనీతమ్మా  - మాధవపెద్ది, జిక్కి - తోడికోడళ్ళు - 1957
నీకన్నా చక్కని చుక్కెవరె ఓ - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రణభేరి - 1968
నీకు తోడు కావాలి నాకు నీడ కావాలి  - పి. సుశీల, ఘంటసాల - చదువుకున్న అమ్మాయిలు - 1963
నీకు నాకు పెళ్ళంటే నేల నింగి - రామకృష్ణ,.పి. సుశీల - దొరబాబు - 1974
నీకు నీవారు లేరు నాకు నావారు లేరు గాలిలోన తేలిపోదాం - ఎస్. వరలక్ష్మి - బాలరాజు - 1948
నీకు నీవే తోడుగా లోకయాత్ర సేతువా - మాధవపెద్ది - చంద్రహారం - 1954
నీకు వినిపించనే లేదా దేవా నాకు వినిపించిన - పి. సుశీల - అప్పుచేసి పప్పుకూడు - 1959
నీకు సాటి - వసంత,స్వర్ణలత ( ధూళిపాళ మాటలతో ) - శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963

                                  



0 comments: