Tuesday, December 20, 2011

న - పాటలు




నా సొగసు రమ్మందిరా ఈ వయసు - పి. సుశీల - భువనసుందరి కధ - 1967
నా సొగసే వరించి నా మనసే హరించి స్వామి మరి - పి.భానుమతి - వరుడు కావాలి - 1956
నా హృదయంలొ నిదురించె చెలి కలలలోనే- ఘంటసాల - ఆరాధన - 1962
నా హృదయపు కోవెలలో నా బంగరు - ఎస్.పి. బాలు,వసంత - ఇద్దరు అమ్మాయిలు - 1970
నాకంటి పాప నా ఇంటి దీపం ఆనాడు ఈనాడు - ఘంటసాల - వింత సంసారం - 1971
నాకంటి పాపవైనా నా ఇంటిదీపమైనా నీవే  - పి.సుశీల - శకుంతల - 1966
నాకంటి వెలుగు తమాషా తెలిసిందా - ఎస్. జానకి బృందం - దొరికితే దొంగలు - 1965
నాకంటిపాపలో నిలిచిపోరా నీవెంట - పి. సుశీల,ఘంటసాల - వాగ్ధానం - 1961
నాకంటే చిన్నోడు నా తమ్ముడున్నాడు - పి. సుశీల - కొడుకు కోడలు - 1972
నాకు కనులు లేవు నీవు పలుకలేవు  - 1 - పి. సుశీల - పెంపుడు కూతురు - 1963
నాకు కనులు లేవు నీవు పలుకలేవు  - 2 - పి. సుశీల - పెంపుడు కూతురు - 1963
నాకు నీవే కావాలి రా ఓ ఓ ఓ నీకు నేనే  - ఎస్. జానకి, మాధవపెద్ది - దేవత - 1965
నాకుటీరమందు (పద్యం) - శాంతకుమారి - వెంకటేశ్వర మహత్యం - 1960
నాకున్ ముద్దు అనిరుద్దుపై నెపుడు  (పద్యం) - కె. రఘురామయ్య  - ఉషాపరిణయం - 1961
నాకేమిదారి ఒకరైన లేరే నా ఘోష - పి. సుశీల - హనుమాన్ పాతాళ విజయం - 1959 (డబ్బింగ్)
నాగ లేవరా తూగవేలరా - ఘంటసాల - పార్వతీ విజయం - 1962 (డబ్బింగ్)
నాగరికత లేనిదానా నాజూకే  - పి.సుశీల, ఎస్. జానకి బృందం - పంతాలు పట్టింపులు - 1968
నాగలోకము జొచ్చి దాగి (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963
నాగుబాము పగ పన్నేండేళ్ళు నాలో రగిలే పగ నూరేళ్ళు - ఘంటసాల - కోడెనాగు - 1974
నాగుల చవితికి నాగేంద్ర నీ పుట్టనిండా - ఎన్. ఎల్. గానసరస్వతి బృందం - కన్యాశుల్కం - 1955
నాగేంద్ర హరాయ (శ్లోకం) - ఘంటసాల - శ్రీ గౌరీ మహత్యం - 1956
నాజూకు తెచ్చు టోపి నాతోటి వచ్చు టోపి - మాధవపెద్ది - నమ్మిన బంటు - 1960
నాజూకు నాజూకు చిన్నదాన్ని మోజులేవో తీర్చమంటే - ఎల్.ఆర్. ఈశ్వరి - భాగ్యవంతుడు - 1971
నాజూకైన గాడిదా నా వరాల - ఘంటసాల,కె. జమునారాణి - మర్మయోగి - 1964
నాటకం ఆడదాం మహా నాటకం మరో - ఘంటసాల,కె.రాణి - చెరపకురా చెడేవు - 1955
నాటకమంత చూస్తే - టి. ఎం. సౌందర రాజన్, జిక్కి - సాహస వీరుడు (డబ్బింగ్ ) -1956
నాటి మాట దాటలేదే రాణీ - ఘంటసాల - మదనమంజరి - 1961 (డబ్బింగ్)
నాటి సౌఖ్యమే నేటి భాధలో తీరెనిదేలమ్మా - పి.సుశీల - ప్రాయశ్చిత్తం - 1962 (డబ్బింగ్)
నాటు రాజా అయ్యా నాటురా - కె. రాణి, రమోల - రత్నగిరి రహస్యం - 1957 (డబ్బింగ్)
నాడు తులాభారము(సంవాద పద్యాలు ) - పి.బి.శ్రీనివాస్, ఘంటసాల - కృష్ణప్రేమ - 1961
నాడు నిన్ను చూసాను చిన్నవాడ - పి. సుశీల, ఎస్.పి. బాలు - ధర్మపత్ని - 1969
నాడు హిరణ్యకసిపుడు అనర్గళ (పద్యం) - ఘంటసాల - చెంచులక్ష్మి - 1958
నాడెమైన పచ్చబొట్టు పొడిపించుకోవా ఏం పొడవమన్నావా - జిక్కి - భలే రాముడు - 1956
నాణెమైన సరుకుంది లాహిరి మీరు - పి.బి.శ్రీనివాస్,బి.గోపాలం - భలే అమ్మాయిలు - 1957
నాతల్లి నీవెంతలోన . పాలనవ్వుల (బిట్) - ఘంటసాల - రచన: డా. సినారె - బీదలపాట్లు - 1972
నాతికి నాధుని సేవే ఏ నాటికి ముక్తికి త్రోవ - పి.లీల - సతీ అనసూయ - 1957
నాతిన్ గానను రాజ్యము  (పద్యం) - ఘంటసాల - కనకదుర్గ పూజామహిమ - 1960
నాతో నువ్వే ఆడాలి నేనేమో పాడాలి తోడు - సరోజిని, స్వర్ణలత - దేశద్రోహులు - 1964
నాతో మార్కొనలేరు నిర్జరపతి (పద్యం) - మాధవపెద్ది - రేణుకాదేవి మహత్యం - 1960
నాదమే వేదసారం - ఎ.వి.ఎన్. మూర్తి, ఎస్. జానకి, ఘంటసాల - సప్తస్వరాలు - 1969
నాదవేదసారా ఓ సుధాగిరి - పి.సుశీల,రాఘవులు - జ్ఞానేశ్వర్ - 1963 (డబ్బింగ్)
నాది పెళ్ళి నాది పెళ్ళి తరులారా గిరులారా - పిఠాపురం - రోజులు మారాయి - 1955
నాదు గురుదేవు కార్యార్ధినవుచు నేడు (పద్యం) - ఘంటసాల - లక్ష్మీ కటాక్షం - 1970
నాదు పతదేవుడే మునినాధుడేని ( పద్యం ) - పి.లీల - సతీ అనసూయ - 1957
నాదు ప్రేమ భాగ్యరాశి నీవే ప్రేయసి మీ చెలిమి - ఘంటసాల,పి. సుశీల - భక్త జయదేవ - 1961
నాదు సమస్త శక్తులన్ నాశము చెందిన (పద్యం) - ఘంటసాల - రహస్యం - 1967
నాదు హితంబు గోరియే జనార్దన (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణరాయబారం - 1960
నాధా జగన్నాధా - వసంత,ఎ.పి.కోమల,ఘంటసాల - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
నానా దేవ ధనంబులున్ ద్విజుల (పద్యం) - ఘంటసాల - సత్య హరిశ్చంద్ర - 1965
నానీ నా పేరును నిలపాలి నానీ మన వంశం పెరిగాలి - ఘంటసాల - వంశోద్ధారకుడు - 1972
నాను సింగారినే మదనా హహహ జాణ సింగారినే - జిక్కి - గుణసుందరి కథ - 1949
నానే చెలువే అందరికి ( 5 భాషలలో పాడిన పాట) - ఎల్.ఆర్. ఈశ్వరి - కధానాయిక మొల్ల - 1970
నాన్నా అనే రెండక్షరాలు మరపు రాని - ఘంటసాల,జానకి - దీక్ష - 1974
నాపేరు సెలయేరు నన్నెవ్వరాపలేరు తడియారిని - ఎల్.ఆర్. ఈశ్వరి - అనుబంధాలు - 1963
నామది పాడిన ఈ వేళలొ నవజీవన - ఘంటసాల - పవిత్ర హృదయాలు - 1971
నామదిలో ఉందొక మందిరము - పి. సుశీల,ఘంటసాల - విజయం మనదే - 1970
నామనసేమోనే సఖియా నన్నిడి పోయేనే  - పి. లీల - కార్తవరాయని కధ - 1958
నామొరాలకింపవేమీ ఆలకింపవేమి  - చిత్తూరు వి. నాగయ్య  - త్యాగయ్య - 1946
నామ్ రామ్‌సె జ్యాదా భాయీ నామ - మహమ్మద్ రఫీ బృందం - రామదాసు - 1964
నాయనా రామచంద్రా, కరుణానిధి బంగారు - ఘంటసాల - ఆజన్మ బ్రహ్మచారి - 1973

                                      



0 comments: